The Power of Unwavering Focus
Book

The Power of Unwavering Focus

(Write a Review)
Paperback
$21.99
అచంచల ఏకాగ్రత శక్తి వికర్షణ,ఆదుర్దా,ఒత్తిడి,చింత, భయము ఆధునిక సమాజాన్ని పీడిస్తున్న మానసిక వ్యధలు. వీటివల్ల సమాజంలో చింత దుఃఖము పెరిగిపోతున్నాయి. వాటిని అదుపు చేయలేకపోతే అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. ఏకాగ్రం చేసే పాఠవం సాధిస్తే,ఈ మానసిక ఆటంకాలను రూపు మాపవచ్చని ఈ కొత్త రచనలో దండపాణి గారు తెలియజేశారు.
Paperback
$21.99
© 1999 – 2024 DiscountMags.com All rights reserved.