Jeevana Keli
Book

Jeevana Keli

(Write a Review)
Paperback
$17.99

కుటుంబం యొక్క ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు, నిర్ధారణలు అన్ని కలిపితేనే సమాజ సాహిత్యం అవుతుంది. జీవన కేళి కథ రచయిత నూతలపాటి నాగేశ్వర రావు గారికి సమాజం ద్వారా కల్గిన ఒత్తిడి, ఆందోళన, భయం, ద్వేషంతో వారి మనస్సులో పుట్టిన ఆలోచనలనే ఈ పన్నెండు కథల కథనంగా మరల్చారు.


ఈ 'జీవన కేళి' కథలలోని పాత్రలు కథకు జీవంపోశాయి. రచయిత తనదైన రచనా శైలితో పాఠకులపై కలిగించే ప్రభావం తీసిపారేయలేనిది. చదువుతున్న కథలోని పాత్రలతో మనల్ని త్వరితగతిన మమేకం అయ్యేలా రాయడమే ఈ రచయిత గొప్పదనం.


నూతలపాటి నాగేశ్వర రావు గారికి జీవితానుభూతి తెలియడంతోపాటు దాని గురించిన ఒక పూర్తి విజ్ఞానమే ఉంది. కాకపోతే పాఠకులు ఈ కథలు చదివి అంతః ప్రయాణం ద్వారా దానిని చేరుకోవాలి.

Paperback
$17.99
© 1999 – 2024 DiscountMags.com All rights reserved.