మనుషులకు ప్రాణమంటే మహా ఇష్టం; ఎవరూ మరణించాలని కోరుకొనరు. వాస్తవంగా, మరణమంటే మనకుచచ్చే భయం.
"మీరుఒక జీవితాన్నిమాత్రమే జీవించగలరు" అనేలోకోక్తి మనకుబాగా తెలుసు. అయితేమనకు మనమేఅత్యంత ముఖ్యమైనఒక ప్రశ్ననువేసుకొనవలసి ఉన్నాం మనమరణానంతరం మనకుఏమి సంభవిస్తుంది?
అనేక మందికిమరణం ఒక మర్మంలేదా తీవ్రమైనఖండనకు గురయ్యేవిషయం. ఏది ఏమైనప్పటికి, జరిగేవాస్తవం - మనందరమూ మరణిస్తాం. ఈప్రస్తుత జీవితంలేనప్పుడు పరిస్థితిఏమి? మరణం తర్వాతవాస్తవంగా జీవితంఉన్నట్లయితే పరిస్థితిఏమి? అలాగైనట్లయితే, మనంమరణించిన తర్వాతఏమి సంభవిస్తుందోమనకు ఎవరుచెప్పగలరు? పరలోకంలో తనకుప్రత్యక్షానుభవం ఉన్నందువలన, తనకుభవిష్యజ్ఞానం ఉన్నందువలనయేసు చెప్పగలడు. మరణంతర్వాత జీవితంగురించి మూడుమౌలిక సత్యాలనుఆయన మన ముందుఉంచుతున్నాడు.
మరణం తర్వాతజీవితం ఉంది.
ప్రతి ఒక్కరూరెండు గమ్యాలలోనుండిఒకదానిని ఎన్నుకొనాలి.
మీరు సరైనఎంపిక చేసుకొనడంకొరకుమార్గం ఉంది.
ఈ క్షణమేమీరు దాహంతోమరణిస్తున్నారేమో, అయితేమీరు దాహంతోనశించిపోనక్కరలేదు. అదేవిధంగా, మీరు పాపంచేతఓడగొట్టబడుతున్నారుమో, అయితేమీరు మీ పాపాలలోమరణించ